GROUP-4 syllabus in telugu
గ్రూప్ - 4 సిలబస్, పరీక్ష విధానం
పరీక్ష విధానం | ||||
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు (అబ్జెక్టివ్ విధానం) |
సమయం | గరిష్ఠ మార్కులు |
పేపర్ - 1 | జనరల్ స్టడీస్ | 150 | 2.30 గంటలు | 150 |
పేపర్ - 2 | సెక్రటేరియల్ ఎబిలిటీస్ | 150 | 2.30 గంటలు | 150 |
మొత్తం మార్కులు | 300 |
సిలబస్
పేపర్ - 1 (జనరల్ నాలెడ్జ్)
1) కరెంట్ అఫైర్స్పేపర్ - 1 (జనరల్ నాలెడ్జ్)
2) అంతర్జాతీయ సంబంధాలు - ఘటనలు
3) నిత్య జీవితంలో జనరల్ సైన్స్
4) ప్రకృతి సమస్యలు, విపత్తు నిర్వహణ
5) భారత, తెలంగాణ భూగోళశాస్త్రం, ఆర్థిక వ్యవస్థ
6) భారత రాజ్యాంగం, అవలోకనం
7) భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
8) ఆధునిక భారతదేశ చరిత్ర, భారత జాతీయ ఉద్యమాలపై ప్రత్యేక శ్రద్ధ
9) తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం
10) తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు రచనలు
11) తెలంగాణ రాష్ట్ర విధానాలు
పేపర్ - 2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)
1) మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్)2) లాజికల్ రీజనింగ్
3) కాంప్రహెన్షన్
4) పదాల వరుస క్రమం (ప్యాసేజ్‌ను మెరుగ్గా విశ్లేషణ చేయడం)
5) సంఖ్యా, అంకగణిత సామర్థ్యం
No comments:
Post a Comment