practice bit bank
ప్రాక్టీస్ బిట్‌బ్యాంక్
పదో తరగతి పరీక్షలో బిట్లకు చాలా ప్రాధాన్యం ఉంది. సంవత్సరాంత పరీక్షలో 30 మార్కులకు బిట్ పేపర్ ఉంటుంది. మంచి మార్కులు సంపాదించుకోవడానికి కొందరికి ఉపయోగపడితే... సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత సాధించి గండం గట్టెక్కడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే ప్రతి పాఠం నుంచి బిట్లను రూపొందించి అందిస్తున్నాం. మీరు గుర్తించిన సమాధానం సరైనదో, కాదో వెంటనే తెలిసిపోతుంది.
|
ఒక వేళ జవాబు తప్పుగా గుర్తిస్తే వెంటనే సరైన సమాధానం కనిపిస్తుంది. పాఠాల వారీగా ఈ బిట్లను విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అవగాహన పెంచుకోవచ్చు. మంచి మార్కులు సాధించుకోవచ్చు. ప్రయత్నించండి!
No comments:
Post a Comment